దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారు
సాక్షి, తాడేపల్లి: పల్నాడుపై చంద్రబాబు కక్ష్య పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మషేశ్రెడ్డి అన్నారు. పల్నాడుకు బోండా ఉమ, బుద్దా వెంకన్న ఎందుకు వచ్చారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులే లేరా? అని వరుస ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుర…